వైసీపీలో అనిల్‌కుమార్‌కు ఎంత క‌ష్టం వ‌చ్చింది… ?

వైఎస్సార్‌సీపీకి చెందిన ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌.. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్ ప‌రిస్థితి ఇప్పుడు పార్టీలో క‌క్క‌లేక మింగ‌లేక చందంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అనిల్‌కు ఇష్టం లేక‌పోయినా జ‌గ‌న్ బ‌ల‌వంతంగా ప‌ల్నాడు జిల్లాలోని న‌ర‌సారావుపేట పార్ల‌మెంటుకు పంప‌గా అక్క‌డ పోటీ చేసి లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు చేతిలో ఓడిపోయారు. ఓట‌మి త‌ర్వాత కూడా జ‌గన్‌.. అనిల్ వైపు ఎందుకు ? చూడ‌డం లేదు.. వైసీపీలో అనిల్‌ను అణ‌గ‌దొక్కుతున్నారా ? అస‌లేం జ‌రుగుతోందో ? ఈ క్రింది […]

రాజ్య‌స‌భ సీట్లు : బాబు – ప‌వ‌న్ – బీజేపీ డీల్ ఇలా కుదిరిందా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే జూన్ నెల‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో వైసీపీ గెలుచుకున్న‌వే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేత‌ల్లో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవ‌రెవ‌రు పంచుకోవాల‌నే దానిపై ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ […]

జ‌గ‌న్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్ర‌బాబు & కో… !

వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటుతోంది. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల్లోకి వెళుతున్నారు. జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు ఇష్యూల‌తో పాటు తిరుప‌తి క‌ల్తీ ల‌డ్డూ అంశాల‌తో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జ‌గ‌న్ సైతం ఒక్కో అంశంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెన‌క చంద్ర‌బాబు & కో చేస్తోన్న త‌ప్పులు కూడా ఉన్నాయి. మ‌రి […]

జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

ర‌ఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జ‌రుగుతోంది… !

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? ఆయ‌న పార్టీలో ఉంటారా ? లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నాయి. ర‌ఘురామ రాజ‌కీయ ప్ర‌స్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది. ఆయ‌న పార్టీలో ఉగ్గ‌బ‌ట్టుకుని ఉండ‌లేక‌పోతున్నారా ? ఆయ‌న తీరుపై పార్టీ […]

వైసీపీ పెద్దిరెడ్డి రిటైర్మెంట్‌.. గ్యాసిప్పా.. నిజమా.. ?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుత పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రి టైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారంటూ.. వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఆ యన రిటైర్ కానున్నార‌ని ఆయ‌న ప్లేస్‌లో ఆయ‌న కోడ‌లు రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని కూడా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. దీనికి అధికార ముద్ర ఏమీ లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కొంద‌రు నేత‌లు కూడా ఇదే చెబుతున్నారు. అయితే.. ఇది వాస్త‌వ‌మా? లేక పుకారా? […]

బెజ‌వాడ ఎంపీ సీటు.. జ‌గ‌న్ డెసిష‌న్‌తో దేవినేని సేఫ్‌… !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో బెజ‌వాడ రాజ‌కీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేష‌న‌ల్‌గానే ఉంటుంది. బెజ‌వాడ పార్ల‌మెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మ‌హామ‌హులు పోటీ ప‌డుతూ ఉంటారు. గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో ఆ పార్టీ యువ‌నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాష్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. అయితే జ‌గ‌న్ తాజాగా 2029 ఎన్నిక‌ల్లో బెజ‌వాడ పార్ల‌మెంటు సీటుపై వైసీపీ జెండా ఎగర‌వేసేలా తీసుకున్న స‌రికొత్త నిర్ణ‌యంతో […]

వైసీపీలో ఆ ఒక్క ప‌ద‌వి కోసం మూడు ముక్కలాట‌.. !

ఏపీలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో ఉన్న వైసీపీకి ఇప్పుడు చిన్న చిన్న ప‌ద‌వులు సైతం ద‌క్కే ఛాన్సులు లేవు. అటు శాస‌న‌స‌భ‌లో కూట‌మి పార్టీల‌కు పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీల్లోనూ కూట‌మి పార్టీలు ప‌ట్టు సాధించి మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనున్నాయి. ఇలాంటి టైంలో వైసీపీలో పార్టీ ప‌ద‌వులు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల కోసం నేత‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కొన్ని చోట్ల ఒక్కో ప‌ద‌వికి ఇద్ద‌రేసి నేత‌లు పోటీ ప‌డుతుంటే.. మ‌రి కొన్ని చోట్ల ముగ్గురు నేత‌ల పోటీతో […]

ఆ టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ ..?

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ న‌డుస్తోంది. ఏలూరు జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎన్నారై సొంగా రోష‌న్ కుమార్ తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ 20 నెల‌ల్లో అభివృద్ధి క‌న్నా పార్టీ ప‌రంగా స‌మ‌న్వ‌యం చేసుకోలేని ప‌రిస్థితి. అయితే ఎమ్మెల్యే రోష‌న్ చుట్టూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వ‌ల‌యం కూడా ఉంది. మ‌రి ఆ సెంటిమెంట్ ఏమిటి […]