” మన శంకర్ వరప్రసాద్ గారు ” రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిమిషాలు..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మనసంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్‌గా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవల్ అంచనాలను నెలకొన్నాయి. ఇక తాజాగా.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ […]