దేవిశ్రీప్రసాద్ ఇంట నెలకొన్న విషాద ఛాయలు..!

టాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన పాటలు పాడితే ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించినట్లు సమాచారం అయితే ఇంతలోనే దేవిశ్రీ బాబాయి.. బుల్గానిన్ మరణించిన వార్త విని, […]