టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. 90లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందామె. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం అభినయంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమైంది. పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే చాలామంది హీరోయిన్స్‌లాగానే సెకండ్ ఇన్నింగ్స్ ను […]
Tag: indraja
ఇంద్రజను షూట్ లొకేషన్ లో ఆ వ్యక్తి అంతలా వేధించాడా.. ఏం జరిగిందంటే..?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇంద్రజ తల్లి, వదిన, అక్క పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. యాంకర్ గా కూడా రాణిస్తుంది. ఇక తాజాగా ఇంద్రజ నటించిన మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాలో రావు రమేష్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సుకుమార్ భార్య […]
‘ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ‘.. మూవీ రివ్యూ.. రావు రమేష్ హిట్ కొట్టాడా..?
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కు తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా చిన్న సినిమాలుగా తెరకెక్కిన.. ఈ సినిమాపై మెదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. దానికి కారణం సుకుమార్ భార్య ఈ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు కావడమే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ […]
అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..
ఒక్కపటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ పలు షోలలో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]
ఇంద్రజ కోసం అలాంటి త్యాగం చేసిన భర్త.. మీరు చాలా లక్కీ అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇంద్రజ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు జడ్జిగా […]
హీరోయిన్ ఇంద్రజ కూతురిని చూశారా.. హీరోయిన్స్ మించిన అందం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ ఇంద్రజ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఇంద్రజ బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మధ్య మధ్యలో అప్పుడప్పుడు కూడా ఈ షోలో పంచులు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఇంద్రజ ఈ […]
అది తలుచుకుని గుక్క పట్టి ఏడ్చేసిన ఇంద్రజ..వీడియో వైరల్..!!
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేసిన వారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయి పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ కెరియర్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది ఒకప్పటి అందాల తార ఇంద్రజ. ఇప్పుడు సీనియర్ పాత్రలు చేస్తున్న ఇంద్రజ ఒకప్పుడు తన అంద చెందాలతో ఎలా ఏలేసిందో మనకు బాగా తెలిసిందే. ఇంద్రజకు మళ్ళి లైఫ్ ఇచ్చింది […]
కీర్తి సురేష్ దసరా మాస్ డాన్స్ కు స్టెప్పులేస్తున్న నటి ఇంద్రజ.. వీడియో వైరల్..!!
గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలోని మాస్ బీట్ డాన్స్ వైరల్ గా మారుతోంది. దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోగా నాని నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఊర మాస్ […]
కోపంతో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ.. కారణం..?
రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కార్యక్రమానికి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రతి శుక్రవారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది ఈ షో. ఇక ఇందులోకి ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చి సినిమాలలో బాగానే సక్సెస్ అయ్యారు. దాదాపుగా తెలుగులో పది సంవత్సరాలుగా ప్రసారమవుతున్నప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది ఈ షో. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తూ కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. […]