హీరోయిన్ ఇంద్రజ కూతురిని చూశారా.. హీరోయిన్స్ మించిన అందం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ ఇంద్రజ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఇంద్రజ బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మధ్య మధ్యలో అప్పుడప్పుడు కూడా ఈ షోలో పంచులు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఇంద్రజ ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది.

ఇంద్రజ డాన్సర్ అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె శాస్త్రీయ నాట్యంలో చిన్న వయసులోనే శిక్షణ తీసుకుంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు కూడా చేసింది.. మొదటి నుంచి తనకు సంగీతం డాన్స్ అంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు తెలియజేసింది.తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే.. హీరోయిన్ ఇంద్రజ కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

സംഗീത കുടുംബത്തിൽ ജനനം; നർത്തകിയും ഒപ്പം ഗായികയും; തുളു ബ്രഹ്മാണയായ താരം  അന്യമതസ്ഥനെ പ്രണയിച്ചു വിവാഹം കഴിച്ചു; ഇന്ന് ഒരു മകളുടെ അമ്മ ...

ఇంద్రజ కూతురు పేరు సారా ఈ ప్రస్తుతం ఈమె మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో ఇంద్రజ తన కూతురు గురించి తెలియజేస్తూ నటిగా తన కూతుర్ని చూడాలని ఆశగా ఉందని భవిష్యత్తులో ఈమె నటిగా మ్యూజిక్ డైరెక్టర్ గా అవుతుందని తనకు పంపిస్తోందని తెలియజేసింది. సోషల్ మీడియాలో ఇంద్రజ కూతురు ఫోటోలు వైరల్ గా మారుతూ ఉండడంతో పలువురు నెటిజన్లు ఇంద్రజ కూతురు కూడా తనలాగే అందంగా ఉందని హీరోయిన్గా ట్రై చేస్తే కచ్చితంగా అవకాశాలు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.. హీరోయిన్లను మించిన అందంతో ఇంద్రజ కూతురు ఉన్నది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.