Tag Archives: indian market

ఆ రేసు కారును ముందుగా పట్టుకొస్తున్నది తారక్!

యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన కార్ల కంపెనీ లంబోర్ఘిని రోజుకో కొత్త మోడల్ కారుతో ప్రపంచవ్యాప్తంగా యువతతో పాటు లగ్జరీ ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ జాబితాలో లంబోర్ఘిని కంపెనీ నుండి కొత్తగా వస్తున్న ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ మోడల్ కారుకు అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అతి తక్కువ ఎడిషన్‌లతో వస్తున్న ఈ కారును ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వదలబోతుంది ఆ కంపెనీ. అయితే ఈ కారును ఇండియాలో కొనబోయే తొలి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు

Read more