ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ కామెడీ షో లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు అని చెప్పవచ్చు.. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఇమ్మాన్యుయెల్ , ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ఇకపోతే అందాల తార వర్షా తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు ప్రేక్షకులను నమ్మించి, షో టిఆర్పి రేటింగ్ సాధించడం కోసం ఎంతో తపన పడ్డాడు. ఇక ఇటీవల శ్రీదేవి […]