సూర్యుడికే సెగలు పుట్టిస్తున్న గోవా బ్యూటీ.. బికినీలో ఇలియానా అరాచకం!

పిట్ట నడుము సుందరి ఇలియానా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు తెరపై కనబడకున్నా, ఈ మెరుపు తీగను తెలుగు కుర్రకారు అంత త్వరగా మర్చిపోవడం కష్టం. ఎక్కడివరకు ఎన్ని సినిమాలు చేసినా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాతో ఈ అమ్మడు జాతకం మారిపోయింది. ఆ సినిమా తరువాత ఇల్లు బేబీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్స్ మీద హిట్స్ కొడుతూ… మిగిలిన హీరోయిన్లకు కంటిమీద […]