Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!

దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ […]

రానాతో కలిసి సందడి చేయబోతున్న నాని

టాలీవుడ్ లో నాచ్యురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టి డబల్  హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో టాలీవుడ్ లో వారసత్వ హీరోలకి సవాల్ విసిరాడు. సినిమా కథల సెలక్షన్ విషయంలో సైతం కుర్ర హీరోలందరూ ఇప్పుడు నాని ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నాడు. ఆ కోవలోనే రకరకాల ప్రయోగాలుకూడా చేస్తున్నాడు. మొన్నామధ్య వచ్చిన ఒకే బంగారం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ […]