అదరగొడుతున్న హిట్ 2 టీజర్.. వీడియో వైరల్..!

టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]

ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో […]