Tag Archives: hindi

జైల్లో ఉండి వచ్చినా ఈ హీరోయిన్ కు బిగ్-బాస్ బంపర్ ఆఫర్..!

వెండితెర బుల్లితెర పై ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా వారు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం చేత బాగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఒకరు.ఇక ఈమె హీరోయిన్ గా ఎంత ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ మధ్య కాలంలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత

Read more

బిగ్ బాస్ -15 లో సల్మాన్ రెమ్యునరేషన్ అంతనా..?

బిగ్ బాస్ షో రియాల్టీ షోలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచింది ఈషో. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్-15 సీజన్ అక్టోబర్ మాసంలో ప్రారంభం కానుంది. ఈషోకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఏకంగా 14 వారాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వరుసగా

Read more

భర్త పై రివర్స్ కేసు పెట్టిన నటి..?

ప్రముఖ హిట్ అయిన హిందీ సిరీయల్ యే రిష్‏కా క్యా కెహ్లతా హై నటుడు కరణ్ మెహ్ర, టీవీ నటి నిషా రావల్ ప్రేమించుకుని ఆ తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కరణ్ కి యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా మంచి పేరు లభించింది. కరణ్ ను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య నిషా

Read more

చిక్కుల్లో మోహనల్ లాల్ సినిమా..?

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా దృశ్యం 2. క‌రోనా కార‌ణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజ‌యం పొందింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పనోరమ స్టూడియోస్‌ ఈ మూవీ హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం వివాదం చెల

Read more

దృశ్యం 2 హిందీ రీమేక్‌లో హీరో ఎవరు..?

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా దృశ్యం 2. క‌రోనా కార‌ణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజ‌యం పొందింది. చివరికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను కూడా ఈ చిత్రం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ లో వెంక‌టేష్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో నటించారు.

Read more

శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!

బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా అయిన అప‌రిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఏ హిందీలోనూ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని ర‌ణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్ర‌క‌టించాడు. శంక‌ర్‌తోపాటు ప్రొడ్యూస‌ర్ జ‌యంతిలాల్‌తో క‌లిసి ఉన్న పిక్ హీరో ర‌ణ్‌వీర్ ఈ సంద‌ర్భంగా షేర్ చేశాడు. ఇండియ‌న్ సినిమా మార్గ‌ద‌ర్శ‌కుడితో ఇలా చేతులు క‌లుపుతున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు చాలా గ‌ర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు ర‌ణ్‌వీర్. అద్భుత‌మైన సినిమాటిక్ విజ‌న్

Read more