టాలీవుడ్ లో మొదట కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం తదితర చిత్రాలను నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపీచంద్ చివరిగా రామబాణం సినిమాలో నటించారు. ఈ […]
Tag: hilight
చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!
నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది. […]
వామ్మో చంద్రముఖి-2కి కంగనా రనౌత్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సరే సీక్వెల్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి-2 గా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రముఖి మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగానే ఉంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు గాను ఈమె దాదాపుగా రూ.20 కోట్లకు పైగా […]
బాత్ టవల్ లో అందాలతో సెగలు పుట్టించేలా షో చేస్తున్న శోభిత..!!
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు గ్లామర్ తో సినిమాలలో హీరోయిన్గా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తన అందంతో తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రకాల రూమర్స్ ఈమె పైన వినిపించాయి ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం […]
మార్క్ ఆంటోని రివ్యూ.. విశాల్ సక్సెస్ కొట్టినట్టేనా..?
కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. హీరో విశాల్ కు సరైన సక్సెస్ రాక ఇప్పటికీ చాలాకాలం అవుతోంది. తాజాగా ఎస్ జె సూర్య, విశాల్ ,సునీల్ ,రీతు వర్మ కాంబినేషన్లో వచ్చిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు […]
పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!
టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో […]
డ్రగ్స్ కేసు పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నవదీప్..!!
తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది.. తాజాగా హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఈ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ పేరు కూడా మరొకసారి వార్తలలో నిలుస్తోంది. నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సిపిసిఐ ఆనంద్ తెలియజేయడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్ల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ […]
త్రివిక్రమ్- సునీల్ పెళ్లిళ్ల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన త్రివిక్రమ్ కమెడియన్గా పేరుపొందిన సునీల్ మంచి స్నేహితులను సంగతి చాలామందికి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి ఇప్పటికి ఒక చిన్న ఇంటికి అద్దె కూడా కడుతున్నారని వార్తలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నప్పటికీ అవకాశం వస్తే మళ్లీ సినిమా చేయాలని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారగా సునీల్ మాత్రం మొదట కమెడియన్గా మారి […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. లక్ష గెలుచుకున్న 100 మంది లక్కీ ఫ్యాన్స్ వీళ్లే!
టాలీవుడ్ రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి లక్ష రూపాయిలు చొప్పున చెక్కు రూపంలో తానే స్వయంగా అందిస్తానని విజయ్ […]