కోలీవుడ్, టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా.. దాదాపుగా అందరు హీరోలతో నటించిన మీనా ఈ మధ్యకాలంలో సెకండ్ ఎంట్రీ మొదలుపెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. కెరియర్ పిక్స్ లో ఉండంగానే 2009లో మీనా బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది. వృత్తిపరంగా సంతోషంగా సాగుతున్న మీనా జీవితం గత ఏడాది ఒక్కసారిగా […]
Tag: hilight
ఒక్క ఏడాదిలో 18 సినిమాలు వదిలేసిన తనికెళ్ళ భరణి.. కారణం తెలిస్తే షాకైపోతారు!
తనికెళ్ళ భరణి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనికెళ్ళ భరణి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో పరుపురాని పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో 800 చిత్రాల్లో నటించారు. యాభైకి పైగా సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. […]
జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఉన్నది ఆమెనా..?
టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా 2023 అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా కూడా కొమరం భీమ్ పాత్రకు అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో […]
హార్ట్ టచింగ్ మూమెంట్.. అభిమాని చేసిన పనికి హీరో రామ్ ఎమోషనల్!
అభిమాని లేని హీరో ఉండడు. ఒక్కసారి ఆ హీరో నచ్చాడు అంటే అభిమానులు దైవం కంటే ఎక్కువగా అతన్ని కొలుస్తారు. కష్టసుఖాల్లో మేమున్నామంటూ అండంగా నిలుస్తారు. చివరకు తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా హీరో రామ్ పోతినేనికి ఓ హార్ట్ టచింగ్ మూమెంట్ ఎదురైంది. రామ్ అభిమానుల్లో ఓ వ్యక్తి ఎవరూ ఊహించని పనితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. హరిహర అనే వ్యక్తి రామ్ పోతినేనికి విరాభిమాని. […]
కొరటాల శివతో విభేదాలు పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా స్థానాన్ని సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు.. చిన్నచిన్న వేషాలు వేసుకుని ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించే డబ్బులు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు నుంచే పెద్ద కోటీశ్వరుడు అని ఆయనకి హైదరాబాదులో పెద్ద కోళ్ల ఫామ్ కూడా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ […]
బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని బిగ్ బాస్ దివి అందాలు..!!
తెలుగు యాక్టర్స్ బుల్లితెర వెండితెర అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ కుర్రాలను తమ వైపు తిప్పుకునేలా చేస్తూ ఉన్నారు.. అలాంటి వారిలో నటి దివి కూడా ఒకరు.. ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో తన ఒంపు సొంపులతో అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాలను తన వైపు తిప్పుకునే విధంగా గ్లామర్ ట్రీట్ తో అందరిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న సందడి […]
శ్రద్ధాదాస్ బాయ్ ఫ్రెండ్ ని చూశారా.. ఫొటోస్ వైరల్..!!
హీరో అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ శ్రద్ధాదాస్. ముంబై ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ ,మలయాళం, బెంగాలీ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాలలో నటించిన పెద్దగా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో […]
సునీల్ ఇక టాలీవుడ్ ను వదిలేసినట్టేనా..?
టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సునీల్ కొన్ని సినిమాలతో ఒక్కసారిగా డల్ అయ్యారు. ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సునీల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు […]
ఎన్టీఆర్ కి సపోర్టుగా స్టార్ యాంకర్..!!
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి మధ్య విభేదాలున్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ ఎన్టీఆర్ ఎటువంటి సందర్భంలో కూడా చెప్పలేదు. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ మిగిలిన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎన్టీఆర్ […]