జాన్వీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తెలుగు హీరోకు ఓకే చెప్పి దెబ్బేసిందా…!

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే తిరుగులేని సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియాలో అడుగు పెట్ట‌బోతుంది. ఇక శ్రీదేవి తల్లి తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆమె కూతురుకు దేవర తెలుగులో తొలి సినిమా అవుతుండడంతో శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందులోను […]

పచ్చిమిర్చి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం నిత్యం ఆహారంగా తీసుకొనే అనేక రకాల వంటలలో కచ్చితంగా పచ్చిమిర్చి ఉండనే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి లేనిదే మనం ఎలాంటి వంటకం చేయలేము. పచ్చిమిర్చి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుంది.ఇంకా పచ్చిమిర్చిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఇందులో చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చిమిర్చిని అధిక మోతాదులో తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయట.. వీటి […]

హీరోయిన్ రేఖ ఇలా అవ్వడానికి కారణం అదేనా..?

ఆనందం, ఒకటో నెంబర్ కుర్రోడు తదితర సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేఖ..ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సక్సెస్ లో అందుకున్న రేఖ క్రమంగా సైడ్ హీరోయిన్గా పలు పాత్రలలో నటించింది. చివరికి తెలుగు సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన ఈమె చాలా రోజుల తర్వాత బుల్లితెర పైన కనిపించింది. గత ఏడాది సుమ క్యాష్ షోలో కనిపించిన రేఖ […]

పొట్టి దుస్తులలో క్లీవెజ్ షోలో దిశా పటాని అందాల విందు..!!

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో మొదటిసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలోని అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ దిశా పటాని అక్కడ తన గ్లామర్ తో అవకాశాలను బాగానే సంపాదించుకున్నది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ పలు […]

దేవర సినిమా కోసం కొరటాల శివ అదిరిపోయే ప్లాన్.. కర్ణాటక లోనే స్పెషల్ గా..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర.. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం జరిగింది ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు సైతం ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని అండర్ వాటర్ యాక్షన్స్ సన్నివేశాలు […]

అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి వనిత విజయ్ కుమార్..!!

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో హీరోయిన్ సమంత మయోసైటీస్ బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అలాగే హీరోయిన్ ప్రియా బాజ్ పెయ్, నటి కల్పిక గణేష్ సైతం ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిలాగే తాను కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తోంది నటి వనిత విజయ్ కుమార్. తాజగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి కాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లుగా తెలియజేసింది. దీని […]

ఆ క్రికెటర్ ని వివాహం చేసుకోబోతున్న పూజ హెగ్డే.. నిజమేనా..?

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే మొదట నాగచైతన్య తో కలిసి నటించిన చిత్రం ఒక లైలా కోసం. ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ వెంటనే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం.. ఎన్టీఆర్ తో అరవింద సమేత.. మహర్షి ,అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి క్రేజీతోనే బాలీవుడ్ లో కూడా […]

జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న తెలుగు హీరో.. ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టేస్తారు!

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఇటీవ‌ల విడుద‌లైన `జైల‌ర్‌` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వ‌రాలు అందించాడు. ఆగ‌స్టు […]

దూకుడు సినిమా గురించి తెలియని విషయాలు ఇవే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 2011 వ సంవత్సరం సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ అచంట ,అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు వరుసగా ఫ్లాపులతో డిజాస్టర్ […]