ఈ మధ్యనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలలోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ సినిమాలో కూడా బాలయ్యకు జోడిగా నటించబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఇప్పుడు తాజాగా భగవంత్ కేసరి సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ని లేపేసారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. భగవంత్ కేసరి […]
Tag: hilight
`అపరిచితుడు` వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చెయ్యకపోవడమే మంచిదైందా?
కొన్ని కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అపరిచితుడు కూడా ఒకటి. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించగా.. చియాన్ విక్రమ్, సదా జంటగా నటించారు. తమిళంలో అన్నియన్, తెలుగులో అపరిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మొదట విక్రమ్ నటనే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న […]
పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి సంచలన ట్విట్ చేసిన వర్మ..!!
టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజీ సంపాదించుకున్న వర్మ ఇటీవల కాలంలో ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వర్మ. సినిమాల పైన పొలిటికల్ పైన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా […]
`సలార్`పై కేజీఎఫ్ సెంటిమెంట్.. రిపీటైతే ప్రభాస్ కు బ్లాక్ బస్టరే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ సినిమాలో రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టినూ ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే పోయినా వారమే సలార్ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. కానీ, […]
నాతో పడుకుంటావా చిన్మయికి నెటిజన్ మెసేజ్.. ఘాటుగా స్పందించిన చిన్మయి..!!
ప్రముఖ నటి సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా నటుడు రాహుల్ రవీంద్రనాథ్ ను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా స్రి పక్షపాతి అని ఫిమినిస్ట్ అంటూ ఇమే పైన చాలా రకాలుగా ట్రోల్స్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక నేటిజన్ ఈమెకు ఇంస్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ పెట్టారట.. దానికి రిప్లై ఇవ్వకపోవడంతో దారుణమైన మాటలతో […]
ఎన్టీఆర్ విషయంలో ఆమె జ్యోతిష్యం ఫలించిందా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో .. మంచితనంతో ఎంతోమంది హృదయాలను దోచుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ.. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈమధ్య […]
తమన్నా సెన్సేషనల్ పాటకు అందాలు వోలకబోస్తూ డాన్స్ వేస్తున్న అషు రెడ్డి..!!
డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. ఆ తరువాత సోషల్ మీడియాలో పలు రకాల వీడియోల వల్ల జూనియర్ సమంత గా కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో వల్ల మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి పాపులారిటీతోను బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మరింత సంపాదించుకుంది. అయితే హౌస్ […]
తెరలాంటి వస్త్రాలతో గ్లామర్ డోస్ పెంచేసిన శోబిత ధూళిపాళ్ల..!!
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నార్త్ బ్యూటీ శోబిత ధూళిపాళ్ల.. మొదట గూడచారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో కుర్రాలను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ వంటి భాషలలో కూడా నటించింది. గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ వల్ల తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ […]
ఆలియా భట్ తన తండ్రి పేరు చెప్పకపోవడానికి కారణం..?
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రణబీర్ కపూర్ ను ప్రేమించు మరి వివాహం చేసుకుంది. RRR చిత్రంతోనే తెలుగులో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ గంగుబాయి కతియావాడి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో […]