తమన్నా సెన్సేషనల్ పాటకు అందాలు వోలకబోస్తూ డాన్స్ వేస్తున్న అషు రెడ్డి..!!

డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. ఆ తరువాత సోషల్ మీడియాలో పలు రకాల వీడియోల వల్ల జూనియర్ సమంత గా కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో వల్ల మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి పాపులారిటీతోను బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మరింత సంపాదించుకుంది. అయితే హౌస్ లో ఎక్కువ కాలం నిలవలేకపోయింది ఈ అమ్మడు.

అషు రెడ్డి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటున్న ఈ అమ్మడు మరొకవైపు ఫోటోషూట్లతో కూడా అదరగొట్టేస్తూ ఉంటుంది. కిర్రాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ళ మతులు చెడగొడుతూ ఉంటుంది అషు రెడ్డి.. మత్తెక్కించే ఫోజులతో సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా ఒక వీడియోను నెట్టింట వైరల్ గా చేసింది అషు రెడ్డి.. జైలర్ సినిమాలోని తమన్నా వేసిన కావాలయ్యా అనే సాంగ్కు..అషు రెడ్డి స్టెప్పులు వేయడం జరిగింది.

పలు రకాల యాంగిల్స్ లో డాన్స్ వేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె అందాలతో అందాలతో మరింత సోషల్ మీడియాలో హీటెక్కించింది. చివరి వరకు బాగానే డాన్స్ వేసిన తన వెనకాల ఉన్న చెక్క మొద్దుకు కాలును బలంగా తగిలించడంతో కాలుకి దెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. దీంతో పలువురు నెటిజన్లు సైతం తమన్న డాన్స్ ను బీట్ చేయడం అంత ఈజీ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నీ స్టైల్ లో నువ్వు వేశావు అషు రెడ్డి డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)