డేటింగ్ వాళ్లతో మాత్రం వద్దు.. సోదరికి జాన్వీ కపూర్ సలహా!

జాన్వీ కపూర్… తన అందం, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వి ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను కొన‌సాగిస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గతంలో జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో మెయిన్ రోల్ నటించింది. అయితే ఈ సినిమా ధియేటర్లో […]

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శృతిహాసన్.. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

శృతిహాసన్.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తనకంటూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇటు తెలుగులోనూ అలాగే అటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అని అవమానాలు ఎదుర్కొన్న శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించి తన సత్తా చాటుతుంది. శృతిహాసన్ ప్రస్తుతం గోపి చంద్ మాలినేని డైరెక్షన్లో నందమూరి […]

కాంతారా చిత్రంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్స్..!!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన చిత్రం కాంతారా. ఈ చిత్రాన్ని తానే స్వయంగా దర్శకత్వం వహించారు. కన్నడ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఈ సినిమా కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా పేరు సంపాదించింది. ప్రస్తుతం కన్నడ , తమిళ్, తెలుగు, హిందీ వంటి భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. […]

బాలయ్యను వీడలేకపోతున్న జయమ్మ.. కారణమేంటో తెలిస్తే షాక్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ షో తో బాలయ్య ఒక్కసారిగా థింకింగ్ మారిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆవేశపరుడమే ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ షో వల్ల బాలయ్య కు పబ్లిక్ లో మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఈ షో వల్ల […]

ఇలియానా బాడీలో అవి తెగ నచ్చేసాయంటూ బడా నిర్మాత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ఈమె సైజ్ జీరో నడుముతో కుర్రకారును సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా పేరు పొందింది ఇలియానా. ఇక తర్వాత అంతే పాపులారిటీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానా అక్కడ మొదటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నా.. ఇక ఆ తర్వాత అక్కడ […]

అసలు రేమ్యునరేషనే వద్దంటున్నా సాయి పల్లవి.. షాక్ లో నిర్మాతలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. సాయి పల్లవి క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. 2008వ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోలో సాయి పల్లవి మొదటిసారిగా […]

టీజర్: ధమాకా చిత్రం టీజర్ తో అదరగొడుతున్న రవితేజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించారు హీరో రవితేజ. క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేదు. అయినా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ .ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. రవితేజ హీరోగా, డైరెక్టర్ […]

మెకానిక్ నుంచి హీరోగా ఎదిగిన శ్రీహరి జీవిత కథ ఇదే..!!

తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటుల వ్యక్తిత్వం గురించి ప్రేక్షకులు పలు రకాలుగా ఇన్స్పైర్ తీసుకొని చేస్తూ ఉంటారు.మరి కొంతమంది నటనపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరుపొందిన శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఒక సైకిల్ మెకానిక్ లో పనిచేస్తు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. తన కుటుంబం తో పాటు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడట. టాలీవుడ్ లో వన్ మ్యాన్ […]

మరొకసారి డాన్స్ తో రెచ్చిపోయిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో తన టాలెంట్ ను బయటపెట్టి బాగా పాపులర్ అయింది. ఆలా ఈవెంట్స్ లో డాన్స్ ప్రోగ్రాం చేసే ఝాన్సీ బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్ లో కూడా ఝాన్సీ మాస్ స్టెప్పులతో కుర్రకారులను సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో ఝాన్సీ […]