రామ్ చ‌ర‌ణ్ వ‌ల్ల ఫ్లాప్ అవ్వ‌బోతున్న `లియో`.. ఇదెక్క‌డి త‌ల‌నొప్పి రా బాబు!?

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లియో`. చెన్నై సోయ‌గం త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ […]

పెళ్లి చేసుకోమంటూ మంచు మనోజ్ ని వేధించిన స్టార్ హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే ఈయన మొదటి వివాహం ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు సైతం రావడం జరిగింది అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం ఏంటని విషయం పై ఎన్నో రకాల వార్తలు […]

బాల‌య్య మజాకా.. `భ‌గ‌వంత్ కేస‌రి`కి ఎంత రెమ్యున‌రేష‌న్ ఛార్ట్ చేశాడో తెలుసా?

`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]

మ‌హేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజ‌మౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్‌ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్‌ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న ఫ‌స్ట్ ప్రాజెక్ట్ కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా […]

పై జేబులో మొబైల్ ఉంచుతున్నారా.. చాలా ప్రమాదమే..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసగా ఉన్నారు. 70 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నిద్రపోయే ముందు కచ్చితంగా తమ స్మార్ట్ మొబైల్ ని చివరిగా చూస్తూ ఉండడం జరుగుతోందట.5% మంది స్మార్ట్ మొబైల్ లో దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారట. ఈ విధంగా తమ జీవితంలో భాగం అయిపోయింది స్మార్ట్ మొబైల్. అయితే ప్రస్తుతం స్మార్ట్ […]

చిరంజీవి పరువు తీసేసిన సినిమా ఏదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. సినిమాలు హీట్ , ఫ్లాప్ సంబంధం లేకుండా చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవి కెరీర్ తో పాటు వ్యక్తిగతంగా ఎదుగుదలకు […]

టైటానిక్ హీరో హీరోయిన్ ధరించిన ఈ దుస్తులు ఎన్ని కోట్లు అమ్ముడుపోయాయో తెలుసా..?

జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటే.. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందమైన ప్రేమ కథ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అద్దుకున్నారు. ఇప్పటికి టాప్ కలెక్షన్స్ లో మొదటి స్థానంలో ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు.. టైటానిక్ లో జాక్ -రోజ్ ల విషాదంతా ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా డిసెంబర్ 19..1997లో […]

మెగా హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ ప్రస్తుతం అయోమయంలో ఉందని చెప్పవచ్చు.. రెండేళ్లుగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ రాలేదు.. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చిన అవకాశానన్న ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మహేష్ సినిమాలో ఇమే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి అయితే అందుకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు ఉన్నాయో కూడా ఎవరికీ […]

నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజ్ కుటుంబంలో తాజాగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.వయసుకు సంబంధించిన సమస్యలతో అనారోగ్య కారణంగా గత కొద్ది రోజులుగా బాధపడుతున్నటువంటి ఈయన కొన్ని గంటల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజుకు ఇది చాలా పెద్ద దెబ్బ అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు ఆయన సన్నిహితుల సైతం దిల్ రాజుకు ధైర్యాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా పంపిణీదారుడుగా […]