చిరంజీవి పరువు తీసేసిన సినిమా ఏదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. సినిమాలు హీట్ , ఫ్లాప్ సంబంధం లేకుండా చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే చిరంజీవి కెరీర్ తో పాటు వ్యక్తిగతంగా ఎదుగుదలకు చాలా సినిమాలు తోడ్పడ్డాయి అయితే కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీసేలా చేశాయని చెప్పవచ్చు. అలా రెండుసార్లు సెన్సార్కు వెళ్లి చిరంజీవి పరువును తీసిన సినిమా ఉన్నదట ..అసలు విషయంలోకి వెళ్తే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి హీరో ఐతే రమ్యకృష్ణ, రంభ హీరోయిన్స్ గా నటించారు. వీరిద్దరికి తల్లి పాత్రలో వాణిశ్రీ ని ఎంపిక చేయాలని డైరెక్టర్ అనుకోగా ఆమెను కలిసి పాత్రను వివరించారట.

అయితే ఆ పాత్రను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. అందుకు కారణం ఇందులో రేప్ సీన్లు ఉండడంతో ఇమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అయితే దర్శక నిర్మాతలు నటి లక్ష్మీతో ఈ పాత్రను చేయించారు ఈ చిత్రానికి పోసాని కృష్ణ మురళి కథ మాటలు అందించారు చివరికి ఈ సినిమా విషయంలో వాణిశ్రీ అంచనాన్ని నిజమయింది… ఇందులో ఒక రేప్ సీన్లు రమ్యకృష్ణ ,రంభ ,వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే సీన్ పెను వివాదానికి దారితీసింది. అలా చిరంజీవి చేసిన ఈ చిన్న తప్పు వల్ల చిరంజీవి పరువు తీసే సినిమా తీశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.