ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్లలో రంభ ఒకటి. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా మారిన ఈమె టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అప్పటి స్టార్ హీరోల […]
Tag: rambha
చిరంజీవి పరువు తీసేసిన సినిమా ఏదో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. సినిమాలు హీట్ , ఫ్లాప్ సంబంధం లేకుండా చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవి కెరీర్ తో పాటు వ్యక్తిగతంగా ఎదుగుదలకు […]
రంభ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం ఆ స్టార్ హీరో నేనా..?
డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అని సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రంభ. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈమె కెరియర్ సక్సెస్ బాటపడింది.రాజేంద్రప్రసాద్ నటన ఈ ముద్దుగుమ్మ అందం ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకున్నది. తెలుగు, తమిళ్ ,హిందీ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది రంభ. తెలుగమ్మాయి […]
హీరోయిన్ రంభ కూతురు ఇంత అందగత్తా.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
ఆకట్టుకునే నటన, మైమరపించే అందం, అలరించే డాన్సులతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రంభ గురించి పరిచయాలు అవసరం లేదు, 15 ఏళ్లకే నటన వైపు అడుగులు వేసిన రంభ సౌత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది, అగ్ర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్‌ను సంపాదించుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రంభ 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడాకు […]
రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి.. కారణం ఏమిటంటే..?
టాలీవుడ్ లో ఒకప్పుడు రోజా, మీనా ,రంభ వీరంతా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లే…అయితే చాలామంది అంటుంటారు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే హీరోయిన్స్ హవా పెద్దగా ఉండదని.. కానీ తెలుగు హీరోయిన్స్ లో కూడా తన వాళ్లకే నరకం చూపించిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె రంభ.. ఈమె విజయవాడ ప్రాంతానికి చెందిన హీరోయిన్.. మొదటి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ .. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమె […]
ఆ హీరో చిలిపి పనితో భోరున ఏడ్చేసిన రంభ… స్టార్ డైరెక్టర్ వార్నింగ్..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే ప్రధనంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి- రంభ జంటగా బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు- జేడి చక్రవర్తి తో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని బొంబాయి ప్రియుడు సినిమా తీసారు ఈ సినిమాలో పాటలు అన్నీ ఎంతో సూపర్ […]
జె.డి చక్రవర్తి పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన రంభ..!!
డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. […]
ఓరి దేవుడో..ఆ సినిమా కోసం రంభ,సిమ్రాన్ కొట్టుకున్నారా..?
ఒక కామెడీ రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కిన `విఐపి` అనే సినిమాలో అబ్బాస్ మరియు ప్రభుదేవా ఇద్దరూ మెయిన్ హీరోలగా నటించగా వారి సరసున రంభ, సిమ్రాన్ లు హీరోయిన్స్ గా నటించారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు లేదా ఇద్దరు హీరోలు ఉన్నారంటే కచ్చితంగా వారి మధ్య ఏదో ఒక గొడవ జరగడం సహజం. ఎందుకంటే ఒకరిని ఎక్కువగా చూపించారని ఇంకొకరికి ఇగో పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సంఘటనే గతంలో […]
హీరోయిన్ రంభ కి యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..!
తాజాగా సీనియర్ హీరోయిన్ నటి రంభ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు అలాగే పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా కూడా ఉన్నారు. దేవుడు దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. “పిల్లలను స్కూల్ […]