శ్రీ‌లీల అస‌లు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తే.. అనిల్ రావుపూడి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయుకుడి పాత్ర‌ను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]

గాయాల చర్మాన్ని నయం చేసే పండు..!!

ఆవకాడో లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ పండులో కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పిండి పదార్థాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్-E,C వంటి వాటితోపాటు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అవకాడలో చాలా సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఓలిక్ యాసిడ్ చెడు కొవ్వు పదార్థాలను సైతం తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి ఇది కాపాడుతుంది. అలాగే చక్కెరలో ఉండే డయాబెటిస్ […]

పెళ్లికి ముందే ఆడపడుచు పై పెత్తనం చెలాయిస్తోన్న లావణ్య.. ఏమైందంటే.?

ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వివాహం కూడా జరగలేదు అప్పుడే ఇంటి ఆడపడుచు నిహారిక పై ఆమె పెత్తనం చెలాయిస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అయితే నిహారిక ఏం చేసింది ?లావణ్య పెత్తనం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా నవంబర్ […]

సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజ‌శేఖ‌ర్‌.. ఆ టాలీవుడ్ హీరో మూవీలో యాంగ్రీ యంగ్ మెన్!

టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు ఇప్ప‌టికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ మాత్రం క్ర‌మంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో […]

ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సాయి పల్ల‌వి.. ఇదీ క‌దా కావాల్సింది!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలం నుంచి సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీ టెక్నాల‌జీతో ఓ సినిమా రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతోందని […]

అందం కూడా అసూయపడేలా ఆకట్టుకుంటున్న పూర్ణ.. ఫొటోస్ వైరల్..!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. […]

చ‌రిత్ర సృష్టించిన త‌మ‌న్నా.. ఏ ఇండియ‌న్ హీరోయిన్ కు ద‌క్క‌ని అరుదైన గౌర‌వం మిల్కీ బ్యూటీ సొంతం!

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్‌ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం […]

బాల‌య్య వ‌ర్సెస్ ర‌వితేజ‌.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి కూడా అతనే విన్న‌ర్‌!?

ఈ దసరా పండగకు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్‌ కేసరి` అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకున్న `టైగర్ నాగేశ్వరరావు` మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంజనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే […]

రాజమౌళి రికార్డునే బ్రేక్ చేసిన అట్లీ..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తర్వాత టాలీవుడ్ కాకుండా అంతటి దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ నీళ్ పేరు గుర్తుకొస్తుంది . ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి .. […]