రిలయన్స్ జియో ఒకవైపు నెట్వర్క్ మరొకవైపు స్మార్ట్ మొబైల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి జియో భారత్ సిరీస్లలో మరో కొత్త మొబైల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. jio Bharath -B1 పేరుతో ఈ మొబైల్ ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న V2,K1 మొబైల్ కార్బన్ మోడల్ కంటే అదనపు ఫీచర్స్ తో ఈ సరికొత్త మొబైల్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ మొబైల్ 4G మొబైల్ గత మోడల్ మొబైల్ తో […]
Tag: hilight
`టైగర్ నాగేశ్వరరావు` ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే రవితేజ ఎంత రాబట్టాలి?
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో టెర్రర్ సృష్టించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 20న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
అనుష్క – నాగార్జున ల బంధం ఎక్కడ మొదలైందో తెలుసా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ చలామణి అవుతున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ అందం మరింత పెరుగుతూ ఒక వైపు సినిమాలు, మరొకవైపు టీవీ షోలు చేస్తూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. మరొకవైపు హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హీరోయిన్ అనుష్క చేసిన చాలా […]
డబ్బు కోసం చచ్చినా ఆ పని చెయ్యను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్!
అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో న్యాచురల్ నానితో కలిసి `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ లవ్ అండ్ […]
టిని ఎక్కువసార్లు వేడి చేసి తాగడం ఎంత ప్రమాదమో తెలుసా..?
ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాఫీ, టీ లేదా వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. చాలా మంది టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం పదే పదే టీ తాగడం మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నారు. ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని తెలియజేస్తున్నారు. దీని పదే పదే వేడి చేసి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెలుపుతున్నారు. అయితే ఇలా తాగుతున్న వారికి ఈ […]
మహేష్ బాబు ధరించిన ఆ స్వెటర్ ధరెంతో తెలుసా.. ఐఫోన్ కొనేయొచ్చు!
టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు ఉంటుంది. మూవీ లవర్స్, ఫ్యాన్సే కాకుండా ఎందరో సెలబ్రిటీలు కూడా మహేష్ అందానికి దసోహం అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఓవైపు సినిమాలు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా `హలో` మ్యాగజైన్ కోసం మహేష్ బాబు […]
ఆ హీరోకీ బుద్ధి చెప్పడానికి రాజమౌళి ఈగ సినిమాని చేశారా..!!
టాలీవుడ్ లోని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ రాజమౌళి.. రాజమౌళి సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీకి ఇంతటి పాపులారిటీ అందుకోవడం కష్టమని చెప్పవచ్చు. చాలామంది హీరోలు సైతం తమ వల్లే సినిమాలో హిట్ అయ్యాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలకు సైతం బుద్ధి చెప్పడం కోసమే రాజమౌళి ఈగ అనే సినిమాను తెరకెక్కించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కేవలం ఈగతో 50 కోట్ల రూపాయలను కొల్లగొట్టి తన స్టామినా ఏంటో చూపించారు. రాజమౌళి […]
`లియో` టైటిల్ వివాదం.. ఫైనల్ గా నిర్మాతలకు ఎంత బొక్క పడిందో తెలుసా?
కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్, ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ `లియో` మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చెన్నై బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన లియో.. రేపు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
టూ హాట్ గా ఫోటోలను షేర్ చేసిన రెజీనా..!!
హీరోయిన్ రెజీనా ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. మరొకవైపు తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా అవకాశాలను దక్కించుకుంటుంది ఇప్పుడు తాజాగా అజిత్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అజిత్ సినిమా విషయంపై ఇంకా ఇప్పటివరకు నటీనటుల […]