క్లీవేజ్ షోతో దుమ్ము లేపుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అర్జున్ రెడ్డి సినిమాతో ఎంటర్ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే. అమ్మడు మొదటి సినిమాలోని నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది ముఖ్యంగా ఇమే అమాయకపు ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత షాలిని పాండే స్టార్ హీరోయిన్ అవడం పక్కనే అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఈమె కెరియర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు యంగ్ హీరోల సరసన నటించిన అవకాశాలు వచ్చినా కూడా ఆమెకి లక్ […]

నందమూరి కుటుంబంలో మరొకరికి రోడ్డు ప్రమాదం..!!

ఈ మధ్యకాలంలో నందమూరి కుటుంబంలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. దీంతో అటు కుటుంబ సభ్యులు అభిమానులు కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి రోజున తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. అయితే కేవలం స్వల్పకాయాలతో బయటపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయినట్లుగా తెలుస్తోంది. నందమూరి రామకృష్ణ మాత్రం పూర్తిగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి రామకృష్ణ […]

బిచ్చగాడు-2: ఏందయ్యా ఇది..హీరోనీ చూపించకుండానే ట్రైలర్..!!

భిన్నమైన చిత్రాలతో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. తెలుగులో బిచ్చగాడు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా సీక్వెల్ రావాలని అభిమానులు అందరూ కోరుకోవడంతో కోరుకున్నట్లుగానే ఈ చిత్రం సీక్వెల్న నిర్మిస్తూ ఉన్నారు హీరో విజయ్ ఆంటోని. దీంతో బిచ్చగాడు-2 సినిమాతో మరొకసారి ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు తాజాగా అదిరిపోయే అప్డేట్ […]

సమంత శాకుంతలం రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత గత ఏడాది మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలియజేసింది. ఇక ఇలాంటి సమయంలో కూడా సమంత యశోద సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా విడుదల తేదీ ప్రకటించినట్లు తెలుస్తోంది […]

`అమిగోస్` ఓటీటీ పాట్న‌ర్ లాక్.. భారీ ధ‌ర‌కు డీల్ క్లోజ్‌!?

అమిగోస్‌.. నేడు విడుద‌లైన చిత్ర‌మిది. `బింబిసార‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందుకులో క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్ర‌మిది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే […]

చిరిగిన జీన్స్‌లో టెంప్టింగ్ ఫోజులు.. కృతి స‌న‌న్ అందాల వేడికి చెమ‌ట‌లు ఖాయం!

కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన కృతి సనన్‌.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కృతి స‌న‌న్‌.. చాలా కాలం తర్వాత తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రామాయ‌ణం ఆధారంగా […]

`శాకుంత‌లం` కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. వామ్మో ఇంకా అన్ని రోజులు ఆగాలా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` చిత్రం గ‌త ఏడాదే విడుద‌ల కావాల్సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశారు. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 17న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించి అభిమానులు ఊరించారు. కానీ, ఆఖ‌రి నిమిషంలో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా అంద‌రి ఉత్కంఠ‌కు తెర దించుతూ మేక‌ర్స్ కొత్త రిలీజ్ […]

పెళ్లి వీడియో పంచుకున్న కియారా-సిద్ధార్థ్‌.. హైలెట్‌గా లిప్ లాక్!

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు తీసుకువ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. వివాహంలో లేత గులాబీ వర్ణం లెహంగాలో కియారా, బంగారు వర్ణం షార్వానీలో […]

ఆ హీరో కౌగిట్లో మంచు ల‌క్ష్మి.. సిగ్గుందా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!

అతి చేసి విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డంలో మోహన్ బాబు ముద్దుల తనయ, నటి మంచు ల‌క్ష్మి ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా ట్రోల‌ర్స్ బారిన ప‌డుతూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి నెటిజ‌న్లు మంచు ల‌క్ష్మిని ఏకేస్తున్నారు. ఏం జ‌రిగిందంటే.. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా `హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి […]