చిరిగిన జీన్స్‌లో టెంప్టింగ్ ఫోజులు.. కృతి స‌న‌న్ అందాల వేడికి చెమ‌ట‌లు ఖాయం!

కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన కృతి సనన్‌.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కృతి స‌న‌న్‌.. చాలా కాలం తర్వాత తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది.

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రామాయ‌ణం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్తం స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే కృతి.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటో షూట్లతో యువతకు మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో నెట్టింట దుమారం రేపింది.

చెరిగిన జీన్స్, బటన్స్ లేని కోటు ధరించి టెంప్టింగ్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ఈమె తాజా ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి.

కృతి అందాల వేడికి చెమటలు పట్టడం ఖాయం. అంత హాటుగా ఆమె దర్శనం ఇచ్చింది. కుర్రాళ్ళు కృతికి గ్లామ‌ర్ ట్రీట్ కి పిచ్చెక్కిపోతున్నారు.