హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చందమామ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్.. ఇక తన స్నేహితుడు కీచ్లు గౌతమ్ ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది.. దీంతో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే కాజల్ అగర్వాల్ తల్లి అయినప్పటికీ కూడా వరుసగా పలు సినిమాలలో నటించే అవకాశాలు వెలుబడుతున్నాయి. ఇప్పటివరకు కమలహాసన్ కు జోడిగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నది. ఇక […]

ఎన్‌బీకే 109.. ఆ ముగ్గురిలో బాల‌య్య ఓటు ఎవ‌రికి..?

చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ‌ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల క‌నిపించ‌బోతోంది. ఇక‌పోతే […]

అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నటించి కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచిత్రాలు అయ్యింది హీరోయిన్. ఒకానొక సమయంలో ఈమెకు వరుసగా సినీ అవకాశాలు వస్తూ ఉండేవి.స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, మహేష్ ,వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అలాంటి హీరోయిన్ ఈమధ్య ఆఫర్లు లేకపోవడంతో కాస్త నిరుత్సాహపడినట్లు తెలుస్తోంది. సినిమాలలో ఆఫర్లు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర పైన ఏదో ఒక షోలో కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా […]

చిరంజీవిలో ఆ రెండు నాకు న‌చ్చ‌వు.. వైర‌ల్‌గా మారిన ప‌వ‌న్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్టులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ప‌వ‌న్ […]

రానా ద‌గ్గుబాటిపై క్రిమినల్ కేసు.. తండ్రితో స‌హా అడ్డంగా ఇరుక్కున్న హీరో!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయింది. తండ్రి, ప్ర‌ముఖ బ‌డా నిర్మాత సురేష్ బాబుతో స‌హా రానా ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో అడ్డంగా ఇరుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయడం లేదని..తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌ కుమార్‌ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీల సాయంతో […]

నటి హేమ సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది నటి హేమ. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇమే హవా బాగ నడిచిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఏ చిత్రంలో కూడా పెద్దగా కనిపించలేదు.కేవలం అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది హేమ. హేమ తిరిగి సినిమాలలో నటించారని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రశ్న తాజాగా హేమాకు ఎదురైందట .ఈ విషయంపై స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం నటి […]

గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న బ‌న్నీ.. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్న నెటిజ‌న్స్‌!

మ‌న టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్య‌క్ర‌మాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో త‌మ వంతు సాయం చేసి అండంగా నిల‌బ‌డుతుంటారు. తాజ‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియ‌ల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ […]

నా భర్త విడాకులకు నేనే కారణం.. షాకింగ్ విష‌యాలు బ‌య‌టపెట్టిన హ‌న్సిక‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌లె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జైపూర్‌లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్ప‌ట్లో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక‌పోతే సోహైల్‌ కతూరియాకు ఇది రెండో వివాహం. అత‌డికి గ‌తంలో రింకీ బ‌జాజ్ అనే అమ్మాయితో వివాహం జ‌రిగింది. రింకీ బ‌జాజ్ హ‌న్సిక‌కు […]

సుమ-రాజీవ్ మధ్య గ్యాప్ ఉందా..!!

తెలుగు తెర ప్రేక్షకులకు యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. టాప్ యాంకర్ గా టాలీవుడ్ లో కొనసాగుతూ ఉన్నది. ఈమె భర్త రాజీవ్ కనకాల యాక్టర్ గా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.ఇలా వీరి జీవితంలో జరిగిన అన్ని విషయాలను కూడా తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. సుమ పెళ్లి రోజు సందర్భంగా ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలుపడడం జరిగింది వాటి […]