టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కొద్ది నెలల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కొద్ది నెలల పాటు ఇంటికే పరిమితమైన సమంత.. మళ్ళీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తో బిజీ అవుతుంది. అయితే తాజాగా తన హెల్త్ కండిషన్ పై సమంత ఓ షాకింగ్ అప్డేట్ ను ఇచ్చింది. ప్రస్తుతం తాను మాయోసైటిస్ నెలవారీ చికిత్స ఐవీఐజి (ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలీన్) థెరపీ లో భాగంగా చికిత్స తాలూకు […]
Tag: hilight
తడిసిన అందాలతో ఆర్జీవి హీరోయిన్ అదిరిపోయే లుక్స్..!!
సౌత్ ఇండియన్ హీరోయిన్ గా ఈ మధ్యకాలంలో కాస్త స్పీడ్ పెంచి పలు హాట్ ఫొటోస్ షూట్లతో సందడి చేస్తోంది హీరోయిన్ అప్సర రాణి.. ఇక రాంగోపాల్ వర్మతో పలు చిత్రాలలో బోల్డ్ బ్యూటీగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆర్జీవి పరిచయం చేసిన హీరోయిన్స్ అంటే కచ్చితంగా అన్నిటికీ సిద్ధం అయ్యే ఉంటారని చెప్పవచ్చు.. ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా సరే వేయడానికి సిద్ధంగా ఉండేవారని ఆర్జీవి కచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు […]
సైలెంట్ గా ప్లాన్ చేస్తున్న సాయి పల్లవి.. ఏమిటంటే..?
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల సాయి పల్లవికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఇక దక్షిణాదిలో ఉండే ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. అందుకే దర్శక, నిర్మాతలు సైతం సాయి పల్లవి పాత్రలు చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇక ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ ఉంటుంది. స్కిన్ షో ఉండేటువంటి సినిమాలలో నటించనని చెబుతూ ఉంటుంది. అందుకే సినిమా ఫలితాలతో […]
వెంకీ కూడా రెమ్యూనరేషన్ ని పెంచేశాడుగా..?
టాలీవుడ్లో సీనియర్ స్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొనే వెంకటేష్ సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు అదే బ్రాండ్ తో కొనసాగించారు. ఇదంతా ఇలా ఉండగా సీనియర్ కేటగిరీలోకి వచ్చేశాక వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు.రెగ్యులర్గా కార్షియల్ కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉండే కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఇతర […]
స్టేజి పైనే మళ్లీ ముద్దులతో చెలరేగిపోయిన శ్రియ.. విసుగు పుట్టిస్తోందిగా..!!
సీనియర్ హీరోయిన్ శ్రియ అందం గురించి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన విషయంలో ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా సినీ ఇండస్ట్రీలో రెండు పుష్కరాల కాలం పాటు తన హవా కొనసాగించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కడ అందాల విషయంలో ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.వివాహమైన కూడా తన అందాలతో మరింత కుర్రకారులను సైతం ఆకట్టుకునే విధంగా చేస్తోంది. సోషల్ మీడియాలో శ్రియ తన అందాల […]
ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. నేషనల్ క్రష్ రియాక్షన్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రష్మిక ఏకంగా ఐదు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసింది అన్నదే ఆ వార్త సారాంశం. టాలీవుడ్ లో తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీల్లో రష్మిక ఒకటి. `పుష్ప` తర్వాత రష్మిక మరింత పాపులర్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. భారీగా సంపాదిస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ […]
SSMB 28: ఐదు నిమిషాల సన్నివేశం కోసం రూ. 10 కోట్లా.. తేడా వస్తే త్రివిక్రమ్ పని గోవింద!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్తిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి […]
హ్యాండిచ్చిన హీరోకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. చుక్కల్లో రెమ్యునరేషన్!?
గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ లో శంకర్, కమల్ హాజన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 2` ప్రాజెక్ట్ లో భాగమైంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎన్‌బీకే 108`లోనూ కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో సీనియర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పిందట. ఇంతకీ ఆ హీరో […]
`అమిగోస్` ఫస్ట్ డే కలెక్షన్స్.. కళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడుగా!
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నిన్న ఈ చిత్రం అట్టహాసంగా విడుదలైంది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మనుషులను పోలిన […]