తడిసిన అందాలతో ఆర్జీవి హీరోయిన్ అదిరిపోయే లుక్స్..!!

సౌత్ ఇండియన్ హీరోయిన్ గా ఈ మధ్యకాలంలో కాస్త స్పీడ్ పెంచి పలు హాట్ ఫొటోస్ షూట్లతో సందడి చేస్తోంది హీరోయిన్ అప్సర రాణి.. ఇక రాంగోపాల్ వర్మతో పలు చిత్రాలలో బోల్డ్ బ్యూటీగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆర్జీవి పరిచయం చేసిన హీరోయిన్స్ అంటే కచ్చితంగా అన్నిటికీ సిద్ధం అయ్యే ఉంటారని చెప్పవచ్చు.. ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా సరే వేయడానికి సిద్ధంగా ఉండేవారని ఆర్జీవి కచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉంటారు.

Apsara Rani (Anketa Maharana) Fan Photos | Apsara Rani Pictures, Images -  82796 - FilmiBeat
ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు రాంగోపాల్ వర్మ గుర్తింపు తెచ్చి పెట్టిన వారిలో తెలుగులో యాంకర్ గా పేరుపొందిన ఆరియనా,ఆషు రెడ్డి , అప్సర రాణి కూడా ఒకరని చెప్పవచ్చు వర్మతో వీరందరూ కూడా ఇప్పుడు బోల్డ్ గాని వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్మ వీరి పైన కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేయడం వల్ల వీరికి మంచి పాపులారిటీ వచ్చింది. అప్సరా రాణి ఒడిస్సా ప్రాంతానికి చెందిన అమ్మాయి.. అయినప్పటికీ వర్మ పరిచయం కావడం వల్ల ఈమె రెండు మూడు సినిమాలలో నటించింది.

PHOTOS : பீச்சில் பிகினி போஸ்.. மாடல் அப்சரா ராணியின் லேட்டஸ்ட் பிக்ஸ்  இதோ.. | bikini pics of apsara rani - Oneindia Tamil

అయితే గతంలో ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా ఈమెకు పెద్దగా పాపులారిటీ తెచ్చి పెట్టలేదు.ఇక వర్మ దృష్టిలో పడడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. రెండు సినిమాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ కూడా హాట్ హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ కు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది అప్సర రాణి. ఈమె అందానికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు తాజాగా వైట్ డ్రెస్ లో తన థైస్ అందాలను చూపిస్తూ జలపాతం దగ్గర తన అందాన్ని మొత్తం తడిపి కుర్రకారులను మతిపోగొట్టేలా చేస్తోంది.