క్లాసికల్ లుక్ లో ఓపెన్ హార్ట్ అందాలు చూపిస్తున్న రకుల్..!!

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అందం గురించి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సినిమా ఆఫర్లు అయితే వస్తున్న సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. రీసెంట్గా చక్రి వాలి అనే చిత్రంతో అలరించింది. ఇక […]

పుష్ప 2.. ర‌ష్మిక‌కు సుకుమార్ దిమ్మ‌తిరిగే షాక్‌.. పాప ఇది అస్స‌లు ఊహించి ఉండదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `పుష్ప` 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ‌, ధనుంజయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. అన్ని భాష‌ల్లోనూ వ‌సూళ్ల వ‌ర్షం […]

వ్యభిచార సంఘటనపై ఫస్ట్ టైం ఓపెన్ అయిన నటి యమున..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలలో ఎంతోమంది ఉన్నప్పటికీ నటి యమునా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో ఎంతోమంది హీరోల సరసన నటించిన యమున అనుకోని విధంగా తనపైన వ్యభిచారం పుకార్లు వైరల్ గా మారాయి. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో కొంతమంది జనాలు సైతం ఈమెను సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టారని దీంతో కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలియజేస్తోంది. అయితే ఇన్ని రోజులకు తన మౌనాన్ని బ్రేకు […]

రూ.1000 కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన జగపతిబాబు..!!

ఒకప్పుడు లవర్ బాయ్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నారు నటుడు జగపతిబాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా దినస్థితిలోకి మారిపోయారు బ్యాంకు అకౌంట్ లో రూపాయి లేని రోజున కూడా చూశారట. ఇప్పుడు జగపతిబాబు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి తన ఆస్తి లెక్కల విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. జగపతిబాబు తండ్రి […]

బ్లాక్ శారీలో అన‌న్య నాగ‌ళ్ల అందాల జాత‌ర‌.. ఫుల్ టెంప్ట్ అయిపోతున్న‌ కుర్ర‌కారు!

అన‌న్య నాగ‌ళ్ల.. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఆఫర్లు లేక ఈ బ్యూటీ ఎప్పటినుంచో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతోంది. తెలంగాణ‌లో జ‌న్మించిన ఈ తెలుగ‌మ్మాయి.. `మల్లేశం` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే న‌టిగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర్వాత ప్లే బ్యాక్, వ‌కీల్ సాబ్ వంటి చిత్రాల్లో మెరిసింది. ఆ త‌ర్వాత అవ‌కాశాల లేక సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ షోకు తెర […]

వాకింగ్ స్టిక్ తో నడుస్తున్న అమీర్ ఖాన్.. టెన్షన్లో ఫ్యాన్స్..!!

బాలీవుడ్లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు పొందిన అమీర్ ఖాన్ ఆరోగ్యం పైన అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు బాలీవుడ్లో చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన అమీర్ ఖాన్ చేతిలో స్టిక్ పట్టుకొని ఉంటూ మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన కు ఫోటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి దీంతో అమీర్ ఖాన్ కు […]

రామ్ చ‌ర‌ణ్ పై రివేంజ్ తీర్చుకున్న ఉపాస‌న‌.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు!

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కపుల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. ఓ […]

ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైన `వీర సింహారెడ్డి`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒక‌టి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్‌ పరంగా ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేకపోయినా.. ఫెస్టివ‌ల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ […]

`అమిగోస్‌` 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్.. ఇంకా రాబ‌ట్టాల్సింది చాలా ఉంది!

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది.జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి డిసెంట్ టాక్ ల‌భించింది. […]