క్లాసికల్ లుక్ లో ఓపెన్ హార్ట్ అందాలు చూపిస్తున్న రకుల్..!!

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అందం గురించి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సినిమా ఆఫర్లు అయితే వస్తున్న సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. రీసెంట్గా చక్రి వాలి అనే చిత్రంతో అలరించింది.
ఇక సినిమాలతోనే కాకుండా మరొకవైపు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో అందరిని కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. అవుట్ ఫిట్ లో గ్లామర్ విందు చేయడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వింటేజ్ లుక్ లో మైమరిపించేలా చేస్తోంది.. రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు స్టన్నింగ్ ఉన్నాయని చెప్పవచ్చు. మెరూన్ జాకెట్లో రకుల్ మెరిసిపోతుందని ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఫోటోలతో కుర్రకారులను మాయ చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్. ఈమె ఫోటో వెనకాల ఒక పాత రేడియో టెలిఫోన్ కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు సైతం ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాకుండా.. లైక్స్ కామెంట్లతో ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. ఈ ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్ననిని వివాహం చేసుకోబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.