తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో ఏదైనా వేడుకలు జరగబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని చాలా హైలెట్ గా చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి పనులు అన్నిటిని కూడా వరుణ్ తేజ్ అన్న వదిన రామ్ […]
Tag: hilight
మరో ఆస్కార్ రికార్డును ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో గొప్ప సినిమాలలో నటించారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కి అభిమాన హీరోగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. RRR సినిమాతో తన నటనతో హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంశలు సైతం అందుకునేలా చేశారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ […]
కనీసం నటిగా కూడా నన్ను గుర్తించలేదు.. ఏం సాధించావ్ అంటూ టార్చర్ పెట్టేది: నిత్యా మీనన్
సౌత్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకటి. కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్‌పోజింగ్ కు దూరంగా ఉంటూ కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. రీసెంట్ గా `కుమారి శ్రీమతి` మూవీతో పలకరించి హిట్ అందుకుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా […]
ఆధార్ కార్డుతో ఇలా చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతా ఖాళి..!!
ప్రస్తుతం ఉన్న కాలంలో టెక్నాలజీ పూర్తిగా పెరిగిపోయిన కారణం చేత చాలామంది ఎక్కువగా స్కాములు హ్యాకింగ్ బారిన పడుతూ ఉన్నారు.. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం లోని ఈ లోసుగులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను సైతం జీరో చేయొచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ లో మన యొక్క వేలి ముద్రలను ఆధార్ నెంబర్ మరియు బ్యాంకు డీటెయిల్స్ లను యాక్సెప్ట్ చేసి.. బ్యాంకులో ఉండే నగదును మొత్తం దొంగలించవచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ చేసే వారికి ఓటిపి […]
కళ్లు చెదిరే ధర పలికిన `లియో` డిజిటల్ రైట్స్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియోకు దర్శకత్వం వహించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నేడు ఈ చిత్రం తమిళ్, […]
ఇలా చేస్తే ఇంట్లో దోమలు పరార్..!!
సాయంత్రం అవ్వగానే చాలామంది ప్రజలు ఎక్కువగా దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎక్కడ ఉన్నా సరే కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవడం వల్ల దోమలు పెరగవు దోమలు ఎక్కువగా చీకటిగా ఉన్న వాతావరణ తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే మన బాత్రూం బాల్కనీలలో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఏదైనా […]
ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య ఫిల్మ్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ వెండితెరపై మెరవబోతోంది. `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి రేణు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతుంది. […]
పెళ్లికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. కాబోయే భార్య కోసం తండ్రిని బాధపెడుతున్నాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల నుంచి సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఇటలీలోని టస్కానీ ప్యాలెస్ వేదికగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే […]
500 కోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ వీళ్ళే..!!
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా సక్సెస్ అయిందంటే చాలు 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బాహుబలి, బాహుబలి-2,RRR, రోబో-2.O, కే జి ఎఫ్-2, దంగల్, జైలర్, జవాన్ తదితర చిత్రాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ప్రభాస్, షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ యశ్ వంటి వారు 1000 కోట్ల క్లబ్ […]