బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది. ప్రస్తుతం […]
Tag: hilight
అదిరిపోయి నిర్ణయం తీసుకున్న భగవంత్ కేసరి టీం.. వారికి ఫ్రీగా సినిమా..!!
డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో శ్రీ లీల నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా కానుకగా నిన్నటి రోజున గురువారం రోజు థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ ఎప్పుడూ బాలయ్య అని మాస్ హీరోగా చూపించే పాత్రలో కాకుండా ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి […]
హీరోయిన్ రాధా కూతురు ఎంగేజ్మెంట్.. వైరల్ గా మారుతున్న ఫొటోస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో ఎక్కువగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ కుమార్తె కార్తీక నైర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటించింది.. అక్కడ రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ నటించిన దమ్ము […]
దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?
ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]
బాలయ్య మాస్ రచ్చ.. `భగవంత్ కేసరి` ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
అఖండ, వీర సింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తాజాగా `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి.. మంచి రెస్పాన్స్ ను […]
ఈ తప్పుల వల్లే మొబైల్లో బ్యాటరీ వీక్..!!
ప్రతి ఒక్కరు ఎక్కువగా స్మార్ట్ మొబైల్ ని వినియోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా మనం చేసే తప్పుల వల్ల మొబైల్ ఫోన్ చాలాసార్లు రిపేర్లకు వెళుతూ ఉంటుంది.. హడావిడిగా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.. అయితే ఏదైనా ప్రదేశంలో మొబైల్ చార్జింగ్ సదుపాయం లేకపోతే తక్కువగా ఉన్న చార్జింగ్ ని ఎక్కువ సేపు ఉపయోగించుకునేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఇలా చేస్తే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మన మొబైల్ ని […]
జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ మరింత పెంచేసిన నయనతార.. ఇది మరీ టూ మచ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవలె `జవాన్` మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 […]
`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి.. పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడదగిన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీలీలదే. […]
భగవంత్ కేసరి హీరోయిన్స్ పారితోషకం ఎంతంటే.. ఆమెకే ఎక్కువా..?
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య కూడా అభిమానులను తన సినిమాతో మరొకసారి ఖుషీ చేశారు. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురుగా శ్రీ లీలా నటించి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పారితోషకం చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా కాజల్ కంటే శ్రీలీలకే ఈ సినిమా ద్వారా ఎక్కువ […]