ప్రముఖ సినీ నటుడు, నందమూరి వారసుడు తారకరత్న కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. కొద్ది దూరం నడిచే సమయానికి గుండె పోటుకు గురయ్యారు. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. తారకరత్న ఆ లోకాన్ని విడిచి నెల రోజుల గడుస్తున్నా.. ఆయన భార్య, పిల్లలు ఈ చేదు సంఘటను మరచిపోలేకపోతున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తరచూ భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో […]
Tag: hilight
మంచు మనోజ్ తో వివాదంపై స్పందించిన విష్ణు.. జరిగింది అదే అంటూ క్లారిటీ!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ విభేదాలు బయటపడ్డాయి. మంచు బ్రదర్స్ కు సంబంధించిన ఓ వీడియో ఈ రోజు ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాను, అటు ప్రధాన మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. వీడియో విషయానికి వస్తే.. మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. `ఇండ్లలోకి వచ్చి […]
`మహానటి`ని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే షాకే!
మహానటి.. అలనాటి తార సావిత్రి బయోపిక్ ఇది. 2018లో విడుదలైన ఈ చిత్రం ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కీర్తి సురేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆమెకు స్టార్ హోదాను పటిష్టం చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన కాదు జీవించేసింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహానటి చిత్తాన్ని […]
వారంతా నన్ను నా కూతుర్ని చిత్రహింసలు పెట్టారు.. నటి..?
తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లో అటు వెండితెరపై కూడా దాదాపుగా 600కు పైగా చిత్రాలలో నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది సనా బేగమ్.. తాజాగా రంగమార్తాండ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది ఈమె. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను కూడా తెలియజేసింది. మొదట యాడ్ షూటింగ్స్ నుంచి తన ప్రయాణం మొదలయ్యింది .. నాకు మా అత్తమామయ్య సపోర్టు చాలానే ఉందని […]
2వ రోజు కూడా దుమ్ము లేపిన `ధమ్కీ`.. టోటల్ కలెక్షన్స్ ఇవే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన `దాస్ కా ధమ్కీ` చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల […]
ఎట్టకేలకు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చిందిగా..?
నరేష్ ,పవిత్ర లోకేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వీరి పాపులర్ సోషల్ మీడియాని చెప్పవచ్చు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారడంతో మరింత ట్రెండీగా నిలిచారు. ఇక మధ్య లిప్ లాక్ సన్నివేశాలను సైతం షేర్ చేస్తూ మరింత వైరల్ గా మారారు. ఇప్పుడు ఏకంగా మళ్లీ పెళ్లితో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ […]
`శాకుంతలం` టోటల్ బడ్జెట్ అన్ని కోట్లా.. ఏ ధైర్యంతో పెట్టారు సామీ?
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం `శాకుంతలం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శకుంతలగా సమంత ప్రధాన పాత్రను పోషించింది. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు మలయాళ నటుడు దేవ్ మోహన్ చేశాడు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ […]
మనోజ్ ఇంటిపైకి దాడికి దిగిన మంచు విష్ణు వీడియో వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడికి వెళ్లిన వీరందరూ కలిసే ఉంటారని విషయం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా పొందింది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు తాజాగా మంచు వారి ఇంట్లోనే గొడవలు రోడ్డుకు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు మంచు మనోజ్ ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇలా ఇంటి […]
కళ్లు చెదిరే ధర పలికిన `దసరా` ఓవర్సీస్ రైట్స్.. నాని కెరీర్‌లోనే హైయ్యెస్ట్!
న్యాచురల్ స్టార్ నాని ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `దసరా`. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. `నేను లోకల్` సినిమాలో క్యూట్ లవర్స్‌గా ఆకట్టుకున్న నాని- కీర్తి, దసరా సినిమాలో మాత్రం పూర్తి రస్టిక్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చత్రంలో సముద్రఖని, సాయి కుమార్, షైన్ […]