పాపం విజ‌య్‌.. `ఖుషి`తో హిట్ కొట్టిన ఆనంద‌మే లేదు.. అంతా స‌మంత వ‌ల్లే!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గ‌త ఏడాది ఈయ‌న నుంచి వ‌చ్చిన లైగ‌ర్ దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. లేటెస్ట్ రిలీజ్ అయిన `ఖుషి` మూవీతో విజ‌య్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన‌ట్లే అని అంతా అనుకున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఇందులో హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో […]

మైండ్ గానీ దొబ్బిందా.. `చంద్ర‌ముఖి 2` మేక‌ర్స్ ను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌.. కార‌ణం ఏంటంటే?

2005లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చంద్ర‌ముఖి మూవీకి సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీక్వెల్ గా ర‌జ‌నీకాంత్ కాకుండా రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషిస్తే.. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వినాయక […]

రూల్స్ రంజాన్ సినిమాతో హిట్టుకొట్టేలా ఉన్న కిరణ అబ్బవరం.. ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ లో కుర్ర హీరోలలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట పలు రకాల షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగి కొన్ని సినిమాలలో నటించారు కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.. తన తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ వెంటనే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తరువాత వరుసగా సినిమాలు […]

అన్న కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందగా కళ్యాణ్ రామ్ ఆడప దడప సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కళ్యాణ్ […]

ఈ బుల్లి తెర నటి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే..!!

చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు.. కానీ చాలా శాతం వరకు ఎక్కువగా మగవారి సీరియల్స్ చూస్తున్నారని ఒక సర్వే ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటున్నారు సీరియల్ నటీమణులు.. అలాగే కార్తీకదీపం వంటలక్క ద్వారా ఫేమస్ అయ్యింది.. అందులోనే మౌనిత కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజీను అందుకున్నది. తన అందాలతో ఫిదా చేసిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్గా కొనసాగుతోంది. కార్తీకదీపం సీరియల్ […]

సినిమాలకు దూరంగా ఉన్న నివేద థామస్.. కారణం తెలిస్తే షాక్..!!

టాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన నివేద థామస్ ఎలాంటి పాత్రలోనైనా సరే మరి ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది.. మొదట నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వరస సినిమాలలో చేసి బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, మలయాళ భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది నివేదా థామస్ అయితే అనుకోని విధంగా సినిమాలకు […]

టార్చర్ భరించలేక ఇంటి నుంచి పారిపోయిన సుమ..!!

తెలుగు బుల్లితెర మీద యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. బుల్లితెరపై క్వీన్ గా ఒక వెలుగు వెలుగుతోంది సుమ. స్టార్ మా, జెమినీ, ఈటీవీ, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో అయినా సరే ఎంటర్టైన్మెంట్ షో అంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే అనెంతగా పాపులర్ అయింది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించి బాగానే క్రేజీ సంపాదించింది సుమ. ఇండస్ట్రీలో ఉన్న ప్రారంభం నుంచి నేటి తరం వరకు […]

సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన జబర్దస్త్ సాయి..!!

జబర్దస్త్ లో చాలామంది లేడీ గెటప్స్ ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు.. అలాంటి సమయంలో చాలామంది సైతం లింగ మార్పిడి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇందులో లేడీ గెటప్ వేసేవారు ఒరిజినల్ గా చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. మొదట్లో చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించిన రాను రాను ప్రేక్షకులకు అలాగే అలవాటు పడిపోయారు.. జబర్దస్త్ లేడీ గెటప్ ద్వారా […]

జవాన్ మూవీ యాక్టర్స్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్.. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించిన భారి అంచనాల మధ్య నిన్నటి రోజున విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇందులో ప్రియమణి, దీపికా పదుకొనే కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి రెమ్యూనరేషన్ కూడా భారీ గాని పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన నటీనటుల […]