టాలీవుడ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ కూడా ఒకరు.. ఎప్పుడు సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను మెప్పించడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చాలామంది దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. అయితే దిగ్గజ ధీరుడుగా పేరుపొందిన రాజమౌళి మాత్రం ఈ విషయంలో సుకుమారిన మించలేకపోయారని చెప్పవచ్చు. RRR , బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల […]
Tag: hilight
కుర్రాళ్లకు మళ్ళీ గాలం వేస్తున్న పూజా హెగ్డే.. ఘాటైన ఫోటోలతో స్టన్నింగ్ లుక్..!!
ఈ మధ్యకాలంలో హీరోయిన్ల సైతం సినిమాలో నటించడమే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పలు రకాల ఫోటోషూట్లు షేర్ చేస్తూనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తూ ఉన్నారు.. పూజా హెగ్డే కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటున్నారు అలా తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ […]
శ్రీదేవి చనిపోయిన తన చెల్లెలు రాకపోవడానిక కారణం అదేనట..!!
టాలీవుడ్ హీరోయిన్ల అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శ్రీదేవి తమిళనాడులో మీనం పట్టి గ్రామంలో అయ్యప్ప, రాజేశ్వరి దంపతులకు జన్మించారు. వీరిలో పెద్ద కుమార్తె శ్రీదేవి అయితే ఆమె సోదరి శ్రీలత.. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే శ్రీదేవి లాగా ఇమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కనుక ఏ సినిమాకి వెళ్ళినా కూడా అక్కతోపాటు ఎక్కువగా కనిపించేదట శ్రీలత.. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్ […]
ఫ్రీగా రూ. 3 కోట్లు విలువ చేసే కారు కొట్టేసిన రకుల్.. ఆ కోలీవుడ్ హీరోనే ఇచ్చాడా..?
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు వచ్చిన సంగతి తెలిసిందే. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ కారును రకుల్ తన సొంతం చేసుకుంది. ఈ కారు విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. కొత్త కారు ముందు దిగిన ఫోటోలను రకుల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమె కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఇప్పుడు రకుల్ కొత్త కారు గురించి ఓ […]
మహష్ బాబుతో వేణు స్వామికి లింకేంటి.. ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇది!
వేణు స్వామి.. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. అడగకపోయినా సినీ తారల జాతకాలు చెబుతూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు, సక్సెస్, ఫెయిల్యూర్ వంటి విషయాలే కాకుండా మరణాల గురించి కూడా చెప్పేస్తున్నారీయన. యాదృచ్ఛికంగా వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజం అవ్వడంతో.. సెలబ్రిటీల్లో కొంత మంది ఆయన్ను నమ్మడం స్టార్ట్ చేశారు. రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు […]
బాక్సాఫీస్ వద్ద అనుష్క హవా.. `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!
దాదాపు ఐదేళ్లు తర్వాత అనుష్క శెట్టి మళ్లీ `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` మూవీతో వెండితెరపై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. పి. మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ప్రేక్షకుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా […]
శివాజీ హీరోయిన్ లయ మధ్య బ్రేకప్ రావడానికి కారణం ఆమెనా..?
ఒకప్పుడు నటుడుగా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శివాజీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే… పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన బాగానే సక్సెస్ అయ్యారు..కానీ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాజకీయాలలో చురుకుగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు శివాజీ.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ -7 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో శివాజీకి సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. […]
పరువాల విందుతో పరేషాన్ చేస్తున్న డింపుల్.. ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రకారు ఏమైపోవాలి..?
డింపుల్ హయాతి.. ఈ డస్కీ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్.. 2017లో `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. కానీ, పెద్దగా గుర్తుంపు రాలేదు. అప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ `గద్దలకొండ గణేష్` మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఇందులో `జర్ర జర్ర` అనే స్పెషల్ […]
మంచు విష్ణు- ప్రభాస్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతోంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో పోషిస్తున్నట్లు సమాచారం.. ఈ […]