కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నది.వివాహం తర్వాత వయసు తగ్గిన పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియమణి ఇటీవలే షారుక్ జవాన్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో […]
Tag: hilight
వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ […]
స్టార్ హీరోలకు షాక్..ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..!!
టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.. కొన్ని నెలల వ్యవధిలోని ఎన్నో బ్రాండ్స్ కు సైతం సంబంధించిన యాడ్సులలో నటిస్తూ వార్తలుగా నిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్.. ఇప్పుడు తాజాగా మరొక బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించి ఎమీషన్ జీరో.. అనే ప్రోడక్ట్ కోసం ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా […]
నిర్మాతతో హోటల్లో అడ్డంగా దొరికిపోయిన అనుష్క.. కట్ చేస్తే..!!
తాజాగా అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి ఒక విలన్ పాత్రలో నటించబోతోంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయం అటుంచితే దాదాపుగా అనుష్క ఏజ్ కూడా 40 ఏళ్లు కావోస్తోంది. ఇప్పటికి పెళ్లికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ కూడా తెలియజేయలేదు. కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది అనుష్క. గతంలో ప్రభాస్, […]
జవాన్ మూవీతో హీరో నాని కి సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన `జవాన్` సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విధ్వంశం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అయింది. అలాగే ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ రోల్ ను పోషించగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 7న విడుదలైన […]
త్రివిక్రమ్-సునీల్.. ఈ ప్రాణ స్నేహితుల లైఫ్ లో సేమ్ టూ సేమ్ జరిగిన సంగతేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి ఒకేసారి అడుగుపెట్టారు. ఒకే రూమ్ లో ఉంటూ యాక్టర్ గా సునీల్, రైటర్ గా త్రివిక్రమ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే రోజులను ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్గా […]
‘బాస్.. గుండు బాస్’ అంటూ రజనీకి వెల్కమ్ పలికిన మలేషియా ప్రధాని.. వీడియో వైరల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మలేషియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంను రజనీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని అన్వర్ `ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది` అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ రజినీకాంత్ కు వినూత్నంగా వెల్కమ్ పలికారు. శివాజీ […]
వైట్ చుడిదార్ లో ఊపిరాడకుండా చేస్తున్న శ్రీలీల.. గిలగిలా కొట్టేసుకుంటున్న కుర్రాళ్ళు!
టాలీవుడ్ లో మోస్ట్ బిజీ బ్యూటీ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ఈ అందాల భామ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే స్టార్ అయిపోయింది. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు టాప్ స్టార్ట్స్ కు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులో 8 సినిమాలు కన్నడలో రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు తరచూ […]
కూతురును వదిలేసి సడెన్ గా ప్యారిస్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. కారణం ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరూ […]