ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]

ఆఫ‌ర్ల కోసం కృతి శెట్టి అంత‌కు దిగ‌జారిందా.. ఆమె చేస్తుంది క‌రెక్టేనా..?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎంత త్వ‌ర‌గా ఫామ్ లోకి వ‌చ్చిందో.. అంతే త్వ‌ర‌గా ఫామ్ ను కోల్పోయింది. ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో గ్రాండ్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతో ఇక్క‌డ స్టార్ అయింది. ఆ త‌ర్వాత శ్యామ్ సింఘా రాయ్‌, బంగార్రాజు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కృతి శెట్టికి తిరుగే లేద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, […]

తెగించేసిన నిహారిక‌.. ప్యాంట్ లేకుండా కెమెరా ముందుకొచ్చి ర‌చ్చ చేసిన మెగా డాట‌ర్!

నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్. నాగబాబు కూతురు అయిన నిహారిక.. యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా సక్సెస్ అవ్వకముందే పెళ్లి పీటలు ఎక్కింది. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. 2020లో వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. కానీ నిహారిక చైతన్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకుని.. ఎవరి దారి […]

గుంటూరు కారం సినిమా కోసం మహేష్ ఎన్ని కోట్లు తీసుకున్నారు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమాని […]

అనుష్క సినిమాకు లాభాలే లాభాలు.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` 6 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పోలిశెట్టి జంట‌గా న‌టించిన లేటెస్ట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్స‌లెంట్ క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ పవర్ తో మిస్ శెట్టి […]

మ‌నం రోజు వినే బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా.. అత‌ను చాలా ఫేమ‌స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షో బిగ్ బాస్‌. తెలుగులో ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కూడా ప్రారంభమైంది. మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండో వారం ప్రారంభం నుంచి షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. […]

భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర యాక్టర్ సమీరా..!!

ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ […]

నేనింతే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

రవితేజ నటించిన ఎన్నో చిత్రాలలో చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అలా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన నేనింతే సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా తన చిని కెరీర్ని ప్రారంభించి.. ఆ తరువాత 2008లో రవితేజ నటించిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేకపోయినా ప్రశంసలు అవార్డు […]

ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ […]