ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ […]
Tag: hilight
శ్రీ లీల జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..మరీ ఇంతలా..?
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనా శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ని చూపించి మరొకసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు యంగ్ హీరోలకి కూడా అవకాశం ఇస్తూ ఏకంగా 10 సినిమాలను లైన్లో […]
చీరలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తున్న నేహా శెట్టి..!!
డీజే టిల్లు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో రాధికా పాత్రతో మంచి పాపులారిటీ అడ్డుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మెహబూబా సినిమాలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కన్నడ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించింది. డీజే టిల్లు సినిమాతో తెలుగులో గ్లామర్ తో కుర్రాలని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది నేహా శెట్టి. తన అంద చందాలతో ఆ సినిమాని […]
జావన్ మూవీ డాన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న కీర్తి సురేష్..!!
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ కూడా మంచి స్నేహితులు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. దీంతో అట్లీతో కూడా కీర్తి సురేష్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. తాజాగా అట్లీ డైరెక్షన్ చేసిన జవాన్ సినిమా విడుదలై మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. దీంతో కీర్తి […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన రేఖ వేదవ్యాస్ కూడా ఒకరు. 2001లో ఆనందం సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె తన క్యూట్ అందాలతో మైమరిపించింది. హీరోగా ఆకాష్ నటించారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించడం గమనార్హం. ఆ తర్వాత తారకరత్న నటించిన ఒకటో […]
ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్..అడ్డుపడింది ఎవరంటే..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ ను అందుకున్నారు.. గతంలో ఎన్టీఆర్ ని చాలా మంది సైతం ఎక్కువగా విమర్శించేవారు.. ఆ విమర్శల నుంచి ప్రశంసలు సైతం అందుకున్న ఎన్టీఆర్ ఎటువంటి రూమర్లకు తావు ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవాలనుకున్నదట.ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు స్టార్ […]
గుంటూరు కారం సినిమా నుంచి లీకైన వీడియో.. అదరగొట్టేసిన మహేష్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటివలె గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ […]
పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]
పవన్ కళ్యాణ్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
మామూలుగా ఒక్క హీరో తెరపై కనిపిస్తేనే అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కథ బాగుంటే ఈ జనరేషన్ హీరోలు కూడా ఈగోలకు పోకుండా మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అలా వచ్చిన సినిమానే `భీమ్లా నాయక్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పోషించారు. మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి అధికారిక […]