డీజే టిల్లు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో రాధికా పాత్రతో మంచి పాపులారిటీ అడ్డుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మెహబూబా సినిమాలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కన్నడ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించింది. డీజే టిల్లు సినిమాతో తెలుగులో గ్లామర్ తో కుర్రాలని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది నేహా శెట్టి. తన అంద చందాలతో ఆ సినిమాని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది బెదురులంక అనే సినిమాతో మరింత విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా ఈ అమ్మడు అందం మరింత హైలెట్గా అయ్యేలా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నేహా శెట్టి నటిస్తున్న చిత్రాలలో గ్యాంగ్ ఆప్ గోదావరి, రూల్స్ రంజాన్ సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇందులోని పాటలు అందరిని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లలో కూడా ఈ అమ్మడు గ్లామర్ తో యూత్ ని అట్రాక్షన్ అయ్యేలా చేస్తోంది.
తాజాగా నేహా శెట్టి షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తుంది రాధిక అంటూ పలువురు నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పర్పుల్ కలర్ బ్లౌజ్ వైట్ కలర్ శారీలో తన నడుము అందాలతో బెల్లీ చైన్తో ఫ్రంట్ బ్యాక్ అందాలతో ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో కుర్రాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Life Lately : Chapter 4 pic.twitter.com/tSJ06Rj7Yb
— Neha Sshetty (@iamnehashetty) September 13, 2023