Tag Archives: high rates

అత్యధిక ధర కి పలికిన భీమ్లా నాయక్ ఓటీటీ రైడ్స్..?

సినీ ఇండస్ట్రీల పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.ఇక స్క్రీన్పై పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, ఎంతో మంది అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు.ఇక అంతలా ఉంటుంది ఈయన రేంజ్.ఇక ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈయన సినిమా బిజినెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా భిమ్లా నాయక్ సినిమాలో కూడా అదే విషయం జరిగింది. ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ మొదలైనట్లు సమాచారం.అయితే

Read more