రాదే శ్యామ్ నుంచి మరొక అప్డేట్.. స్టైలిష్ లుక్ లో ప్రభాస్..!

మరొక రెండు రోజుల ప్రభాస్ పుట్టిన రోజు ఉండడంతో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టేశారు. తాజాగా ఇప్పటికే డార్లింగ్ అభిమానులు ట్విట్టర్లో ప్రభాస్ బర్తడే అని హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలోనే ప్రభాస్ బర్త్ డే కానుకగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ మూవీమేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాదే […]