మరోసారి టాలీవుడ్ లో రీ రిలీజ్ లు ఊపందుకున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రిన్స్ మహేస్‌బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఏకంగా రు. 10 కోట్లకు మించిన వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇంద్ర కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఇంద్ర సినిమా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ […]