పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఏకకాలంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అపడేట్ రాకపోవడంతో […]
Tag: Harish shankar
పవన్ లేకుండానే మొదలెడుతున్న భవదీయుడు భగత్ సింగ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న పవన్, మరోసారి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ […]
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?
పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]
పవన్ సినిమాకు టైటిల్‌తో సంబంధం లేదా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ చేయబోతున్న సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ కొద్ది క్షణాల […]
పవన్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్టబొమ్మ?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ […]
PSPK 28: పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. ఆయన అభిమానులకు […]
పవన్ హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఆ రోజేనా?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుపాటి రానా మల్టీ స్టారర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. […]
పవన్‌తో మరోసారి జతకట్టబోతున్న సమంత..ఏ సినిమాలో అంటే?
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్‌లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాడే ప్రకటించినా.. ఇందులో పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది […]
పవన్ – హరీష్ సినిమాపై క్రేజీ అప్డేట్?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]