పవన్-హరీష్ మూవీ టైటిల్ మారింది.. మనల్ని ఎవడ్రా ఆపేది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ ను కూడా బయటకు వదిలారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాపై మేక‌ర్స్ స‌ర్‌ప్రైజింగ్‌ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` గా మారుస్తూ కొత్త పోస్టర్ ను విడుదల […]

రైట‌ర్‌గా మారుతున్న ప‌వ‌న్‌.. నీకు అవ‌స‌ర‌మా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాల‌ను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వ‌డం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]

టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ నటులు సెంటిమెంటేనా..!!

సినీ పరిశ్రమలో ఏ సినిమా అయినా సరే డైరెక్టర్ ఏదైనా సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలి అంటే వారికి తోచిన ఆలోచనతోనే సినిమాలను చాలా చక్కగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. మొదటి సినిమా ఎవరైనా ఒక యాక్టర్ ని ఎంచుకొని వారిని తమ సినిమాలో ఉంచేలా చూసుకుంటూ ఉంటారు . అలాంటి డైరెక్టర్లు గురించి తెలుసుకుందాం. 1). శ్రీకాంత్ అడ్డాల: ఈయన తెరకెక్కించే సినిమాలలో కచ్చితంగా రావు రమేష్ […]

ఏంటమ్మ ఆ మాటలు..పవన్ డైరెక్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..!?

స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం ఏ మాట మాట్లాడినా ఏ ట్వీట్ పెట్టిన ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. నేను స్టార్ సెలబ్రెటీని కదా అంటూ టక్కున టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడితే పొరపాటున ఓ పేరు మర్చిపోతే రచ్చ రచ్చ అయిపోతాది. కానీ ఇక్కడ ఈ హీరోయిన్ చేసిన పనికి స్టార్స్ కూడా షాక్ అయిపోయారు . ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసా..?   టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో వన్ […]

ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!

మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ […]

భవదీయుడు డైలాగ్ లీక్.. ఎలివేషన్ అంటే ఇది!

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఏకకాలంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప‌డేట్ రాకపోవడంతో […]

పవన్ లేకుండానే మొదలెడుతున్న భవదీయుడు భగత్ సింగ్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న పవన్, మరోసారి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ […]

ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]

పవన్ సినిమాకు టైటిల్‌తో సంబంధం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ చేయబోతున్న సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ కొద్ది క్షణాల […]