ప్ర‌భాస్ ఫౌజిలో న‌టించ‌నున్న మ‌రో టాలీవుడ్‌ హీరో.. ఎవ‌రంటే..?

బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్‌లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన క‌థ‌గా రూపొంద‌నుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా […]

ఒకే దెబ్బలో ప్రభాస్ డబుల్ బోనాంజ.. పరుగులు పెట్టిస్తున్నాడుగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కల్లగొడుతూ వస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం అర డజన్‌కు పైగా సినిమాల లైనప్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా షూట్ కు లాంగ్ గ్యాప్‌ ఇచ్చిన డార్లింగ్.. తిరిగి సెట్స్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు ప్రభాస్ డబల్ భోనాంజ‌తో మొదలవబోతుందంటూ టాక్ వైరల్ గా […]

ఆ స్టార్ డైరెక్టర్ కు ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రేక్షకుల్లో వేరే లెవెల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న.. క్రేజీ ప్రాజెక్టులలో.. ఫౌజీ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఇమ‌న్వీ ఇస్మ‌యిల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. తాజాగా ప్రభాస్ […]

ఫౌజీలో ప్రభాస్ తల్లిగా బాలయ్య హీరోయినా.. అసలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్.. చివరిగా కల్కి, సలార్‌ సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరడజను పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. తాజాగా డైరెక్టర్ మారుతి రాజాసాబ్‌ సినిమా షూట్‌లో గడిపిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సీతారామం ఫెమ్.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా […]

ప్రభాస్ డైరెక్టర్ తో మూవీ సెట్ చేస్తున్న తారక్.. ఆ డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. వరుస సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ వార్‌2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్‌ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే తారక్.. ప్రభాస్ […]