ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ జిమ్ వీడియో.. అందాల ఆరబోతల్లో మరో లెవల్..!!

ప్రగ్యా జైస్వాల్ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . పలు తెలుగు సినిమాలో నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మడు ..లాస్ట్ గా నటించిన చిత్రం అఖండ . ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇప్పటివరకు కెరియర్లో అమ్మడు ఇలాంటి హిఋ ను అందుకున్నిందే లేదు . మధ్యప్రదేశ్ లోని జబ్బల్ పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో […]