RRR మూవీ గ్లింప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం RRR ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదల అవ్వడం జరిగింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ చూస్తే రికార్డులను కొల్లగొడుతుంది […]