పుష్పక విమానం ఎగిరేది అప్పుడేనట!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఎలాంటి స్టార్‌గా ఎదిగిపోయాడే మనం చూశాం. కాగా ఈ హీరో తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆనంద్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. కాగా అలనాటి క్లాసిక్ […]