Tag Archives: gangavva

ఏంటీ..సుమను గంగ‌వ్వ అంత మాటందా..? ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌!

మై విలేజ్ షో తో య్యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ షో త‌ర్వాత గంగ‌వ్వ ఫాలోంగ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు హీరోలు త‌మ సినిమాలో గంగ‌వ్వ‌ను ఏరి కోరి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొంది గంగ‌వ్వ‌. ఈ షోకు సుమ యాంక‌ర్‌.

Read more

వాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌..నొప్పితో కేకలు.!

బిగ్ బాస్ సీజ‌న్ 4 షోలో గంగ‌వ్వ అతి త‌క్కువ టైంలోనే ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో ఆమె పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ పొందింది. ఇటీవలే వైల్డ్ డాగ్ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగార్జున‌తో క‌లిసి ఫుల్ సందడి చేసింది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా క‌రోనా సెకండ్ వేవ్ ఉన్న క్రమంలో గంగ‌వ్వ క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

Read more