మహాత్మా గాంధీ గొప్పతనం తెలిపే అద్భుత సినిమాలు ఇవే!

మహాత్మా గాంధీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులలో మహాత్మాగాంధీ కూడా ఒకరు. ఆయన ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది.నేడు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా, తెరకేక్కిన సినిమాల గురించి తెలుసుకుందాం..   బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ’. 1982 లో […]