సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]